ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం

ABN, First Publish Date - 2020-03-25T11:40:08+05:30

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాంటీ మలేరియా ఔషధాల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా వైరస్ బారినపడిన రోగులకు యాంటీ మలేరియా ఔషధమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగిస్తున్నందున దేశంలో ఈ ఔషధాల కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా కేంద్ర విదేశాంగ శాఖ సూచన మేర డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ బుధవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


కరోనా వైరస్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడవచ్చని భారతీయ వైద్య పరిశోధనామండలి డైరెక్టరు జనరల్ భార్గవ సిఫార్సు చేయడంతో కేంద్రం ఈ ఔషధాల ఎగుమతిని నిలిపివేసింది. గత వారం కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, వెంటిలేటర్ల ఎగుమతిని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రోగులకు కృత్రిమ శ్వాస అందించేందుకు ఉపయోగపడే ఉపకరణాలు, ఆక్సిజన్‌ థెరపీ పరికరాలు కూడా ఎగుమతి నిషేధం పరిధిలోకి వస్తాయని కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-03-25T11:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising