ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వైరస్‌‌కి కారణం ఏలియన్సా !

ABN, First Publish Date - 2020-04-29T20:38:05+05:30

ఏలియన్స్‌కి కరోనా వస్తుందా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలియన్స్‌కి కరోనా వస్తుందా? కరోనాకు ఏలియన్స్ మందు తీసుకువస్తారా? యూఎఫ్‌వోలు నిజమేనని పెంటగాన్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో హోరెత్తున్న ప్రశ్నలివి. కొందరైతే కరోనా వైరస్‌ను తీసుకొచ్చింది కూడా ఏలియన్సేమోనన్న అనుమానంలో ఉన్నారు. నిజానికి యూఎఫ్‌వోలు నిజామా? అబద్దమా? ప్లైయింగ్ సాసర్లని చాలా రకాలుగా చెప్పుకున్నాం. అందులో ఎవరు వస్తారో? ఎవరు ఉంటారో తెలియదు. కానీ ఇప్పుడు పెంటగాన్ స్వయంగా ప్రకటించడంతో యూఎఫ్‌వోలు నిజమే అంటే.. ఏలియన్స్ నిజమే అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.


యూఎఫ్‌వోలు కనిపించాయి అనేసరికి కరోనాకు లింకు పెడుతున్నారు. ఏలియన్స్‌కు కరోనా వస్తుందా? అన్నది ఓ నెటిజన్ డౌట్. కరోనాకు ఏలియన్స్ మందు తీసుకువస్తారా? అంటూ మరో నెటిజన్ అనుమానం. ఇలాంటివాటన్నింటికి సోషల్ మీడియానే వేదిక కదా. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు హోరెత్తుతున్నాయి.

Updated Date - 2020-04-29T20:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising