మృతదేహాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు: ఢిల్లీ ఎయిమ్స్
ABN, First Publish Date - 2020-03-16T09:09:00+05:30
మృతదేహాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ...
న్యూఢిల్లీ, మార్చి 15: మృతదేహాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) తెలిపింది. ఆ వైరస్ దగ్గడం ద్వారా (రెస్పీరేటరీ సెక్రీషన్) వ్యాప్తి చెందుతుందని, కాబట్టి కరోనా సోకిన మృతదేహాలను కాల్చకపోయునా ప్రమాదం లేదని పేర్కొంది.
Updated Date - 2020-03-16T09:09:00+05:30 IST