ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ సడలిస్తే వేగంగా వైరస్‌ వ్యాప్తి

ABN, First Publish Date - 2020-05-31T08:30:19+05:30

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తే.. అధిక జనసాంద్రత కలిగిన భారత్‌ లాంటి దేశాల్లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుడు, నోబెల్‌ గ్రహీత పీటర్‌ చార్లెస్‌ డొహర్టీ ఆందోళన వ్యక్తం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నోబెల్‌ గ్రహీత పీటర్‌ చార్లెస్‌ డొహర్టీ

కోల్‌కతా, మే 30: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తే.. అధిక జనసాంద్రత కలిగిన భారత్‌ లాంటి దేశాల్లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన వైద్యుడు, నోబెల్‌ గ్రహీత పీటర్‌ చార్లెస్‌ డొహర్టీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరో 9-12 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలని సూచించారు. లాక్‌డౌన్‌ మినహా వేరే మార్గం లేదన్నారు.  


Updated Date - 2020-05-31T08:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising