ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి!

ABN, First Publish Date - 2020-07-09T20:29:57+05:30

గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. గాలి ద్వారా వ్యాప్తిని గుర్తించాల్సిందిగా కోరుతూ సుమారు 239 మంది శాస్త్రవేత్తల బృందం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖలు రాశారు. అలా గుర్తించడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని అప్పుడు పేర్కొన్న డబ్ల్యుహెచ్‌వో.. ఇప్పుడు గాలి ద్వారా వ్యాప్తిని అంగీకరించింది. ఈ కొత్త అంశంవల్ల కరోనా మహమ్మారిపై జరిగే పోరాటం తీరుతెన్నులు మారిపోతాయి.


కరోనా సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడంవల్ల బయటకు వచ్చే తుంపర్లను ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు వైరస్ వ్యాప్తి జరగుతుందని

 డబ్ల్యుహెచ్‌వో ఇంతకాలం చెబుతూ వచ్చింది. ఉపరితలాలను చేతులతో అంటుకోవడం, ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోరు ముట్టుకోవడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతూ వచ్చింది. అందుకే చేతులను సబ్బుతో పదే పదే  శుభ్రం చేసుకోవాలని డబ్ల్యుహెచ్‌వో పేర్కొంది. ఇలా ఉపరితలాలను అంటుకోవడం వల్ల వైరస్ సోకే అవకాశం చాలా తక్కువని తర్వాత తేల్చారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియోలను చూడండి..

PART-2

https://www.youtube.com/watch?v=2NnZHzY16EM

Updated Date - 2020-07-09T20:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising