ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరుకు టీం-11

ABN, First Publish Date - 2020-03-30T13:38:13+05:30

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1139 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 30 మంది మరణించారు. తాజాగా కరోనా నివారణకు మోదీ ప్రభుత్వం 11 కమిటీలను ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 1139 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,  అందులో 30 మంది మరణించారు. తాజాగా కరోనా నివారణకు మోదీ  ప్రభుత్వం 11 కమిటీలను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితులపై బ్లూప్రింట్ సిద్ధం చేయడం ఈ కమిటీ బాధ్యత. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలలో ప్రభుత్వ సీనియర్ అధికారులు వుంటారు. మెడికల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్లాన్ కోసం మొదటి కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి. పాల్ నాయకత్వం వహిస్తున్నారు. అలాగే క్లిష్టమైన సంరక్షణ శిక్షణల పర్యవేక్షణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. వైద్య పరికరాలు, ప్రజలకు ఆహారం, మందులు, ప్రైవేటు రంగం, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం, లాక్‌డౌన్.. ఇలా పలు అంశాల పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-03-30T13:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising