ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్న 37 మంది ఖైదీలు

ABN, First Publish Date - 2020-06-11T16:38:11+05:30

కరోనా నుంచి కోలుకున్న 37 మంది ఖైదీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో శిక్ష అనుభవిస్తూ కరోనా సోకి అనారోగ్యం పాలైన 37 మంది ఖైదీలు కోలుకు న్నారని ఆరోగ్య శాఖ, జైలు శాఖలు సంయుక్తంగా ప్రకటించాయి. చెన్నై పుళల్‌ సెంట్రల్‌ జైలులో 28 మంది, కడలూరు కేంద్ర కారాగారంలో నలుగురు, తిరునల్వేలి జిల్లా పాళయంకోట జైలులో ఇద్దరు, తిరుచ్చి జైలులో ఒకరు అని మొత్తం 37 మంది ఖైదీలకు కరోనా సోకడంతో వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రులకు తరలించి చికిత్సలు అందించారు. ఇందులో పాజిటివ్‌గా గుర్తించి చికిత్సల అనంతరం 37 మంది ఖైదీలు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-06-11T16:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising