ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్‌గేట్స్‌ భారీ ఆర్థిక సాయంతో.. నోవావాక్స్‌ కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌

ABN, First Publish Date - 2020-05-27T08:08:50+05:30

బిల్‌గేట్స్‌ భారీ ఆర్థిక సాయంతో.. నోవావాక్స్‌ కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 26: మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ భారీ ఆర్థిక సాయంతో కరోనా వ్యాక్సిన్‌ పరీక్షలు మరింత ఊపందుకున్నాయి. బిల్‌గేట్స్‌ స్థాపించిన ప్రజారోగ్య ఫౌండేషన్‌ అందించిన 388మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.2,900కోట్ల) నిధులతో యూఎస్‌ బయోటెక్‌ సంస్థ నోవావాక్స్‌ కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 130 మంది వ్యక్తులపై తన కొత్త వ్యాక్సిన్‌ను మొదటి సారిగా పరీక్షిస్తోంది. కాగా, నెటిజన్లు చాలా మంది ఈ ప్రాజెక్ట్‌ నమ్మదగినది కాదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరీక్షలు జరిపే వాటిలో నోవావాక్స్‌ మొదటిదేమీ కాదని, చైనాలో మూడు, రష్యా, యూకేల్లో ఒక్కొక్క సంస్థ చొప్పున ప్రయోగాలు  చేస్తున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-27T08:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising