ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమతను కౌగిలించుకుంటానన్న బీజేపీ నేతకు కరోనా

ABN, First Publish Date - 2020-10-03T08:07:43+05:30

తనకు కరోనా వస్తే.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకొని ఆమెకూ వచ్చేలా చేస్తానని ప్రకటించిన ఆ రాష్ట్ర బీజేపీ నేత అనుమమ్‌ హజ్రాకు వైరస్‌ సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకు కరోనా వస్తే.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకొని ఆమెకూ వచ్చేలా చేస్తానని ప్రకటించిన ఆ రాష్ట్ర బీజేపీ నేత అనుమమ్‌ హజ్రాకు వైరస్‌ సోకింది. అస్వస్థతగా ఉండటంతో ఆయనకు కరోనా పరీక్ష చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కాగా, వివాదాస్పద ప్రకటన చేసిన అనుపమ్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-10-03T08:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising