ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై రోజుకు 20 వేల టెస్టులు: యోగి

ABN, First Publish Date - 2020-05-31T19:35:15+05:30

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై రోజుకు 20 వేల టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై రోజుకు 20 వేల టెస్టులు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఇఫ్పటివరకూ రోజుకు పది వేల టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యూపీకి చెందిన వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరిగి వచ్చారు. దీంతో టెస్టులు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


మార్చి నాలుగున ఘజియాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైన సమయంలో యూపీలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. అయితే ఇప్పుడు 30 ల్యాబులు ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ కోసమే ప్రత్యేకంగా 50 ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 80 వేల పరుపులు సిద్ధం చేశారు. ఇప్పటివరకూ 2,36,00 టెస్టులు చేశారు. 73 లక్షల నివాసాల్లో 3.69 కోట్ల మందిపై ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. యూపీలో ప్రస్తుతం 1063 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి.      


యూపీలో ఇప్పటివరకూ 7,700 మందికి కరోనా సోకింది. 4651 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ 213 మంది చనిపోయారు. 

Updated Date - 2020-05-31T19:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising