ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఇప్పటికీ ప్రాణాంతకమే.. స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌వో

ABN, First Publish Date - 2020-06-03T04:28:06+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రాణాంతకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూజెర్సీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పటికీ ప్రాణాంతకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసింది. ఇటలీకి చెందిన ఓ డాక్టర్.. తమ దేశంలో వైరస్ లేదని చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే డబ్ల్యూహెచ్‌వో ఈ వ్యాఖ్యలు చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మైక్ ర్యాన్.. ‘వైరస్ ఉన్నట్టుండి తనకు తానే మాయమైపోయిందనే అపోహలు కలిగించకూడదు. ప్రజలకు ఇలాంటి భ్రమలు కలుగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో చాలా ఉంది’ అని చెప్పారు.

Updated Date - 2020-06-03T04:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising