ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన పడని దేశాలూ ఉన్నాయి

ABN, First Publish Date - 2020-04-01T06:08:12+05:30

ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వేల మంది మరణించారు. 190 పైచిలుకు దేశాల్లో ఈ మహమ్మారి విస్తరించింది. అయినప్పటికీ ఈ వైరస్‌ సోకని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 31: ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వేల మంది మరణించారు. 190 పైచిలుకు దేశాల్లో ఈ మహమ్మారి విస్తరించింది. అయినప్పటికీ ఈ వైరస్‌ సోకని మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశాల్లో పలావు ద్వీపం కూడా ఒకటి. ఇది ఉత్తర పసిఫిక్‌లో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 18,000. కానీ, ఇప్పటికీ ఒక్క కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కూడా పలావు ద్వీపంలో నమోదు కాలేదు. విస్తారమైన పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక్క బిందువుగా కనిపించే ఈ ద్వీపానికి  సమీప పొరుగు ప్రాంతాలు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే  ఉన్నాయి. వైరస్‌కు వ్యతిరేకంగా బఫర్‌గా ఈ ద్వీపం పనిచేసింది.  టోంగా, సోలమన్‌ దీవులు, మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాతో సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమకు కరోనా విస్తరించకుండా విధించుకున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలు ఇందుకు సహాయపడ్డాయి. 

Updated Date - 2020-04-01T06:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising