ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రష్యా ఫార్మసీల్లో కరోనా ఔషధం

ABN, First Publish Date - 2020-09-19T06:55:02+05:30

కరోనా వ్యాక్సిన్ల తయారీ రేసులో ముందంజలో ఉన్న రష్యా.. తాజాగా మరో ముందడుగు వేసింది. తమ దేశానికి చెందిన ‘ఆర్‌-ఫార్మ్‌’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో, సెప్టెంబరు 18: కరోనా వ్యాక్సిన్ల తయారీ రేసులో ముందంజలో ఉన్న రష్యా.. తాజాగా మరో ముందడుగు వేసింది. తమ దేశానికి చెందిన ‘ఆర్‌-ఫార్మ్‌’ కంపెనీ కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కట్టడికి అభివృద్ధిచేసిన యాంటీ వైరల్‌ ఔషధం ‘కరోనవిర్‌’ను తొలిసారిగా ఔషధ దుకాణాల్లో విక్రయించేందుకు అనుమతులు మంజూరుచేసింది.

దీంతో వచ్చే వారం నుంచి అక్కడి ఫార్మసీల్లో కరోనవిర్‌ అందుబాటులోకి రానుంది. తేలికపాటి నుంచి మోస్తరు ఇన్ఫెక్షన్లతో చికిత్సపొందుతున్న కరోనా రోగులకు కరోనవిర్‌ను అందించేందుకు జూలైలోనే అనుమతులు లభించాయి.


Updated Date - 2020-09-19T06:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising