ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి!

ABN, First Publish Date - 2020-06-05T07:04:14+05:30

ముక్కు, నోరు మాదిరిగానే కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు అతడు తుమ్మిన, దగ్గిన వైరస్‌ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌ జూన్‌ 4: ముక్కు, నోరు మాదిరిగానే కళ్ల ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు అతడు తుమ్మిన, దగ్గిన వైరస్‌ కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని తెలిపారు. అదేవిధంగా వైరస్‌తో ఇన్ఫెక్షన్‌కు గురైన చేతులతో కళ్లను తాకిన, రుద్దుకున్నా కరోనా వస్తుందని అన్నారు. కన్నీళ్ల ద్వారా కూడా వైరస్‌ వ్యాపించవచ్చని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం చెవి ద్వారా కరోనా వ్యాపించదు. నోరు, ముక్కులలోని కణజాలంలా కాకుండా బయటి చెవి చర్మం సాధారణ చర్మం మాదిరిగా ఉంటుంది, ఇది వైర్‌సను ప్రవేశించకుండా నిరోధిస్తుందని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ బెంజమిన్‌ బ్లీయర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-05T07:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising