ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఎఫెక్ట్.. బెంగళూరులో భారీగా తగ్గిన కాలుష్యం

ABN, First Publish Date - 2020-03-30T14:23:28+05:30

కరోనా దెబ్బకు కాలుష్యం కూడా తోక ముడిచింది. వారం రోజులుగా బోసిపోయిన రహదారుల కారణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 51 పాయింట్లు మెరుగు : కాలుష్య నియంత్రణ మండలి

బెంగళూరు : కరోనా దెబ్బకు కాలుష్యం కూడా తోక ముడిచింది. వారం రోజులుగా బోసిపోయిన రహదారుల కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా బెంగళూరు నగరంలో వాహనాల సంచారం దాదాపు 90 శాతానికి పైగా ని లిచిపోవడంతో వాతావరణ కాలుష్యం బాగా తగ్గింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నగరంలో ఆదివారం ఈ మే రకు ఒక ప్రకటన విడుదల చేసింది. నగరంలోని వాహనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలు తాజాగా గ్రీన్‌ సింబల్‌ను చేరుకున్నాయన్నారు.

Updated Date - 2020-03-30T14:23:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising