ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరు పొమ్మంది.. పడవ రమ్మంది!

ABN, First Publish Date - 2020-04-04T07:06:09+05:30

జ్వరం వచ్చిన ఒక వృద్ధుడికి కరోనా సోకిందన్న భయంతో అతడి కుటుంబంతో పాటు ఊరంతా కలిసి వెలివేసిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా హబీబ్‌పూర్‌కు చెందిన నిరంజన్‌ హాల్డెర్‌ అనే వృద్ధుడు ఊరూరా తిరిగి కీర్తనలు పాడి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కరోనాతో వెలివేసిన గ్రామస్థులు

మాల్డా, ఏప్రిల్‌ 3: జ్వరం వచ్చిన ఒక వృద్ధుడికి కరోనా సోకిందన్న భయంతో అతడి కుటుంబంతో పాటు ఊరంతా కలిసి వెలివేసిన ఘటన ఇది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా హబీబ్‌పూర్‌కు చెందిన నిరంజన్‌ హాల్డెర్‌ అనే వృద్ధుడు ఊరూరా తిరిగి కీర్తనలు పాడి, ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకునేవాడు. కొద్దిరోజుల క్రితం అతడు వేరే ఊరి నుంచి స్వగ్రామానికి వస్తుండగా జ్వరం వచ్చింది. దీంతో అతడికి కరోనా సోకిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెలివేశారు. చేసేది లేక.. ఊరి బయట కాలవలో ఉన్న చిన్న పడవనే తన ఇల్లుగా మార్చుకుని నిరంజన్‌ జీవనాన్ని సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, అతడికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు.

Updated Date - 2020-04-04T07:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising