ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 1000కి చేరిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2020-03-26T14:41:08+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో విజృంభిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాలు 1000కి చేరాయి. అమెరికాలో నిన్న ఒక్కరోజే 155మంది మృతి చెందగా, 11 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


కరోనా దెబ్బకు కుదేలైన అమెరికన్‌ పౌరులను ఆదుకొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు.. ట్రంప్‌ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. దాని ప్రకారం.. 75 వేల డాలర్లలోపు ఆదాయం ఉన్న వారందరి ఖాతాల్లో 1,200 డాలర్ల (రూ.93 వేలు)చొప్పున జమ కానున్నాయి. 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు (రూ.1.86 లక్షలు), పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్ల వంతున ఇవ్వనున్నారు. ‘‘అమెరికన్లు తిరిగి పనిలోకి వెళ్లాలని కోరుకుంటున్నారు. అమెరికాను షట్‌డౌన్‌ చేయలేం. సమస్య కంటే పరిష్కారం అధ్వానంగా ఉండకూడదు’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-03-26T14:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising