ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-10-21T16:11:00+05:30

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం.. మరణాల సంఖ్య తగ్గుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య సైతం తగ్గిపోయింది. కరోనా కేసులు 76 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 54,044 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 717 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 76,51,107కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తంగా 1,15,914 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 7,40,090 యాక్టివ్ కేసులున్నాయి. 67,95,103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 88.81 శాతం కాగా.. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.


Updated Date - 2020-10-21T16:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising