ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌లో 72వేలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-06-02T04:35:10+05:30

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా భూతం.. మన దాయాది దేశం పాకిస్తాన్‌‌లో విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా భూతం.. మన దాయాది దేశం పాకిస్తాన్‌‌లో విలయతాండవం చేస్తోంది. ఇక్కడ సోమవారం ఒక్కరోజే కొత్తగా 2,964 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,460కి చేరింది. ఈ విషయాన్ని పాక్ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. అలాగే ఇక్కడ కొత్తగా 60మంది ఈ వైరస్‌కు బలయ్యారని, దీంతో పాక్‌లో కరోనా మరణాల సంఖ్య 1,543కు చేరిందని అధికారులు తెలిపారు. పాక్‌లో ఇప్పటి వరకు 26, 083 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-02T04:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising