ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో 12వేలకు చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-09T22:31:37+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమమ్మారి.. మన దేశంలో కూడా విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమమ్మారి.. మన దేశంలో కూడా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. వాణిజ్య రాజధాని ముంబై నగరంలో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలో కొత్తగా 748 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,967కు చేరింది. ఈ వివరాలను బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. అదేవిధంగా కరోనా కారణంగా ఈ నగరంలో సంభవించిన మరణాల సంఖ్య 462కు చేరినట్లు అధికారులు చెప్పారు.

Updated Date - 2020-05-09T22:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising