ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశవ్యాప్తంగా 58లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-25T16:05:49+05:30

భారత్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 58లక్షలు దాటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 58లక్షలు దాటాయి. గడచిన 24 గంటల్లో 86,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,141 మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58,18,571 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 92,290 మంది మృతి చెందారు. కాగా దేశ వ్యాప్తంగా 9,70,116 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 47,56,165 మంది డిశ్చార్జ్ అయ్యారు.


నిన్న ఒక్కరోజే 81, 177 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.74 శాతం ఉండగా.. మరణాల రేటు 1.59 శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌‌లో పేర్కొంది. అయితే గత 24గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 

Updated Date - 2020-09-25T16:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising