ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక నేతల సాయంతో కరోనా కట్టడి: కేంద్రం

ABN, First Publish Date - 2020-05-18T07:50:00+05:30

పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడిపై అవగాహన కల్పించేందుకు స్థానిక రాజకీయ నేతలు, మతపెద్దలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 17: పట్టణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడిపై అవగాహన కల్పించేందుకు స్థానిక రాజకీయ నేతలు, మతపెద్దలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. స్థానికంగా ఏ సంఘటన జరిగినా స్థానిక సంస్థలు వెంటనే స్పందించి మునిసిపల్‌ కమిషనర్‌కు సమాచారం అందించేలా చర్యలు తీసుకోనుంది. స్థానిక నేతలతో కలిసి వీరు సమన్వయ కమిటీలుగా ఏర్పడాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 


Updated Date - 2020-05-18T07:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising