ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై పోలీసు ప్రధాన కార్యాలయంలో హెల్త్ కేర్ కంట్రోల్ సెంటర్' ఏర్పాటు

ABN, First Publish Date - 2020-06-17T23:01:15+05:30

చెన్నై పోలీసు ప్రధాన కార్యాలయంలో హెల్త్ కేర్ కంట్రోల్ సెంటర్' ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యం తమిళనాడు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయంలో కరోనా నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసు సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. తమిళనాడు పోలీసులు సిబ్బంది, మంత్రివర్గ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం రౌండ్-ది-క్లాక్ 'హెల్త్ కేర్ కంట్రోల్ సెంటర్'ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-06-17T23:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising