ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళనకు కాంగ్రెస్‌ యోచన

ABN, First Publish Date - 2020-09-19T07:27:31+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో ఆందోళన చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని వర్చువల్‌,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయబిల్లులను వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో ఆందోళన చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని వర్చువల్‌, భౌతిక నిరసనలు చేసేలా ఆయాపార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ]

మరోవైపు, కేంద్ర  ప్రభుత్వ రైతు విధానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జెవాలా శుక్రవారం  తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క కరోనా వైరస్‌ విజృంభణ, మరోపక్క చైనా  కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ... ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.


Updated Date - 2020-09-19T07:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising