ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలు, బీదల పట్ల ‘వాచ్‌డాగ్’ లా పనిచేయండి : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2020-04-02T23:44:01+05:30

లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల కాంగ్రెస్ శ్రేణులు ‘వాచ్‌డాగ్‌’ లా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల కాంగ్రెస్ శ్రేణులు ‘వాచ్‌డాగ్‌’ లా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల, నష్టం వాటిల్లుతున్న వారి అవసరాలను కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించాలని ఆయన కోరారు. ‘‘పేదల పట్ల, లాక్‌డౌన్ తో నష్టపోతున్న వారి పట్ల కాంగ్రెస్ వాచ్‌డాగ్‌లా ఉండాలి. ఎంత వీలైతే అంత సాయం చేయండి. వృద్ధులు, పెద్దల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-04-02T23:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising