ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూసిన సీఎం

ABN, First Publish Date - 2020-07-20T04:35:50+05:30

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూశారు. తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, బీటీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వారం రోజులుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూశారు. తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, బీటీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వారం రోజులుగా  జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో ఉంటున్నారు. ఉదయాన్నే లగాన్ సినిమా చూసిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత అంత్యాక్షరి కూడా ఆడారు. పాటలు పాడుతూ వినోదంగా గడిపారు.  


18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో గెహ్లాట్ జాగ్రత్త పడి మిగతా కాంగ్రెస్, చిన్న పార్టీల ఎమ్మెల్యేలను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ఫెయిర్‌మౌంట్ హోటల్‌‌కు తరలించారు. గవర్నర్ విశ్వాస పరీక్ష నిర్వహించేవరకూ వీరు ఇదే హోటల్‌లో ఉండే అవకాశముంది. ఈలోగా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని, పైలట్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలందరినీ వెనక్కు పిలిపించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. 

Updated Date - 2020-07-20T04:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising