ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోంది : సత్యేంద్ర జైన్

ABN, First Publish Date - 2020-09-19T17:53:09+05:30

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని భావిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని భావిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. ఇది అంగీకరించాల్సిన విషయం అని అన్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వమో, ఐసీఎంఆర్ మాత్రమే ఓ స్పష్టతనివ్వాలని  ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడుతున్నారు. అలాంటి సమయంలో సామాజిక వ్యాప్తి తప్పకుండా జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే.’’ అని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-19T17:53:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising