ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4,000 చదరపు అడుగుల్లో భారీ త్రివర్ణ పతాకాన్ని వేసిన విద్యార్థులు

ABN, First Publish Date - 2020-08-15T18:59:03+05:30

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని సప్తగిరి ఇంజినీరింగ్ కాలేజీ వినూత్నంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని సప్తగిరి ఇంజినీరింగ్ కాలేజీ వినూత్నంగా దేశ భక్తిని చాటుకుంది. 4,000 చదరపు అడుగుల్లో భారీ త్రివర్ణ పతాకాన్ని వేశారు. దీనికి 250 కిలోల రంగు ముగ్గులను, నాలుగు టన్నుల ఉప్పుతో పాటు 400 కిలోల పుష్పాలను ఉపయోగించారు. ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని గీయడానికి 50 మంది విద్యార్థులు, 100 మంది ఫ్యాకల్టీ మెంబర్లు కష్టపడ్డారు. వీరితో పాటు కరోనా వారియర్స్ కూడా పాల్గొన్నారు. వీరిని కాలేజీ యాజమాన్యం సత్కరించింది. 


Updated Date - 2020-08-15T18:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising