ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం గెహ్లాట్ ఇంట్లో ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

ABN, First Publish Date - 2020-07-13T16:54:27+05:30

రాజస్థాన్‌లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో శాసనసభా పక్షం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : రాజస్థాన్‌లో అత్యంత కీలకమైన ఘట్టం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో శాసనసభా పక్షం ప్రారంభమైంది. అధిష్ఠానం దూత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీకి హాజరైనట్లు సమాచారం. 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మరో 10 మంది స్వతంత్రులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.


మరోవైపు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌కు అత్యంత సన్నిహితుడైన ధనీశ్ అబ్రర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని స్వతంత్ర ఎమ్మెల్యే రమిలా ఖడియా ప్రకటించారు. తన తండ్రి వర్ధంతి కారణంగా హాజరు కాలేకపోతున్నానని, అయితే తన మద్దతు మాత్రం సీఎం గెహ్లాట్‌కే అని ప్రకటించారు. 

Updated Date - 2020-07-13T16:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising