ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో కొత్తగా మరో 10 కరోనా కేసులు...

ABN, First Publish Date - 2020-10-03T13:22:26+05:30

చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో కొత్తగా 10 మందికి కరోనా సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ (చైనా): చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో కొత్తగా 10 మందికి కరోనా సోకింది. దీంతో చైనాలో మొత్తం విదేశాల నుంచి వచ్చిన 2,885 మందికి కరోనా సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో 4, గుంగ్ డాంగ్ లో 3, సిచూన్ లో 2, షానక్సీలో 1 కేసు వెలుగుచూశాయని చైనా జాతీయ  ఆరోగ్య కమిషన్ పేర్కొంది. 2,696 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 189 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య కమిషన్ పేర్కొంది. తాజాగా కరోనా వచ్చిన రోగుల్లో మృతులు లేరని, కోలుకుంటున్నారని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు వివరించారు.

Updated Date - 2020-10-03T13:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising