ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లద్దాఖ్‌లో భారీగా చైనా వైమానిక దళాలు

ABN, First Publish Date - 2020-12-30T08:52:08+05:30

లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భారీగా వైమానిక దళాలను మోహరించిందని వాయుసేన చీఫ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జాగ్రత్తలు తీసుకున్నాం: ఐఏఎఫ్‌ చీఫ్‌ భడౌరియా


న్యూఢిల్లీ, డిసెంబరు 29: లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భారీగా వైమానిక దళాలను మోహరించిందని వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భడౌరియా మంగళవారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. ‘‘అయితే.. అందుకు దీటుగా మనం అన్ని జాగ్రత్తల్ని తీసుకున్నాం. పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేయాలన్నదానిపై స్పష్టతతో ఉన్నాం’’ అని భౌడౌరియా పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-30T08:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising