ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వియ్‌చాట్ బ్యాన్ చేస్తే.. యాపిల్‌ను బాయ్‌కాట్ చేస్తాం.. చైనా వార్నింగ్!

ABN, First Publish Date - 2020-08-29T03:53:41+05:30

ప్రముఖ చైనీస్ యాప్ వియ్‌చాట్‌ను అమెరికా సంస్థలేవీ ఉపయోగించొద్దని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: ప్రముఖ చైనీస్ యాప్ వియ్‌చాట్‌ను అమెరికా సంస్థలేవీ ఉపయోగించొద్దని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రాగన్ కంట్రీ.. అగ్రరాజ్యానికి ఓ వార్నింగ్ ఇచ్చింది. తమ వియ్‌చాట్‌ను అమెరికాలో నిషేధిస్తే.. తమ పౌరులెవరూ యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయబోరని చెప్పింది. ఈ క్రమంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మాట్లాడారు.


‘దేశ భద్రత పేరిట అమెరికాలోని కొందరు రాజకీయవేత్తలు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇతర దేశాలకు చెందిన సంస్థలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే చైనాకు చెందిన ప్రఖ్యాత షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-29T03:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising