ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత సరిహద్దులో మానవరహిత హెలికాప్టర్లు!.. చైనా కొత్త వ్యూహం?

ABN, First Publish Date - 2020-05-25T22:19:39+05:30

తొలిసారా పూర్తి దేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసిన మానవ రహిత హెలికాప్టర్లను భారత సరిహద్దులో గస్తీకి పంపే అవకాశం ఉందని ఆ దేశ మీడియా అంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తొలిసారా పూర్తి దేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసిన మానవ రహిత హెలికాప్టర్లను భారత సరిహద్దులో గస్తీకి పంపే అవకాశం ఉందని ఆ దేశ మీడియా అంటోంది. ఏఆర్500సీ అనే ఈ మానవరహిత హెలికాప్టర్లు ఎలక్ట్రానిక్ డిస్రప్షన్, టార్గెట్ ఇండికేషన్, ఫైర్ స్ట్రయిక్, కార్గో డెలివరీ, న్యూక్లియర్ రేడియేషన్ తదితర పనులన్నింటినీ చేయగలవని చైనా ప్రభుత్వానికి చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ ఇటీవలే వెల్లడించింది. 5వేల మీటర్ల ఎత్తులో నడవగలిగే ఈ హెలికాప్టర్లను ఇటీవలే తొలిసారి ప్రయోగించారు. ఈ ప్రయోగం ఫలించడంతో ఇప్పుడు వాటిని భారత సరిహద్దులో ఉపయోగించాలని చైనా భావిస్తోందట.

Updated Date - 2020-05-25T22:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising