ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌కు హుటాహుటిన చైనా బృందం

ABN, First Publish Date - 2020-12-29T09:05:46+05:30

నేపాల్‌లో అధికార నేషనల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో విభేదాలు తారస్థాయికి చేరడంతో చైనా హుటాహుటిన తమ ప్రతినిధుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాఠ్మాండూ, డిసెంబరు 28: నేపాల్‌లో అధికార నేషనల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో విభేదాలు తారస్థాయికి చేరడంతో చైనా హుటాహుటిన తమ ప్రతినిధుల బృందాన్ని నేపాల్‌కు పంపింది. నలుగురితో కూడిన ఈ బృందానికి కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి గువో యెఝౌ నేతృత్వం వహించడం గమనార్హం. 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రతినిధులు నేపాల్‌లోని కీలక రాజకీయ నేతలందరితోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీలో ప్రధాని ఓలి వర్గానికి, ప్రచండ వర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు రెండు వర్గాల మధ్య సమన్వయానికి చైనా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోందని కాఠ్మాండూ పోస్ట్‌ పత్రిక అంచనా వేసింది. 

Updated Date - 2020-12-29T09:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising