ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డోక్లాంపై ఆగని చైనా దూకుడు

ABN, First Publish Date - 2020-11-23T07:25:50+05:30

సిక్కిం సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపం దాకా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. భూటాన్‌లో 2 కిలోమీటర్లు ఆక్రమించి ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఇప్పుడు అక్కడి నుంచి 9 కిలోమీటర్ల మేర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 22: సిక్కిం సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ సమీపం దాకా చొచ్చుకొచ్చే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. భూటాన్‌లో 2 కిలోమీటర్లు ఆక్రమించి ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఇప్పుడు అక్కడి నుంచి 9 కిలోమీటర్ల మేర ఓ పెద్ద రోడ్డు వేసింది. ఈ రోడ్డు 2017లో రెండు దేశాల మధ్య ఘర్షణ కేంద్రమైన జాంఫెరీ కొండప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం. డోక్లాం పీఠభూమిపై ఉన్న ఈ మిట్ట వద్దే డ్రాగన్‌ను భారత సైన్యం నాడు నిలువరించింది. అక్కడే ఉన్న డో కలా వద్ద భారత ఆర్మీ పోస్ట్‌ ఉంది. 

Updated Date - 2020-11-23T07:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising