ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

400 కోట్ల మాస్కులు విక్రయించిన చైనా

ABN, First Publish Date - 2020-04-06T07:28:03+05:30

కరోనా జన్మదేశమైన చైనా.. ఆ వైరస్‌ సోకిన దేశాలకు ఇంతవరకు సుమారు 400 కోట్ల మాస్కులు విక్రయించింది. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం వెల్లడించారు. అయితే వీటితోపాటు వెంటిలేటర్లు తదితర పరికరాల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా జన్మదేశమైన చైనా.. ఆ వైరస్‌ సోకిన దేశాలకు ఇంతవరకు సుమారు 400 కోట్ల మాస్కులు విక్రయించింది. ఈ విషయాన్ని  అధికారులు ఆదివారం వెల్లడించారు. అయితే వీటితోపాటు వెంటిలేటర్లు తదితర పరికరాల నాణ్యతపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రేగుతున్నాయి.  ఇంతవరకు  చైనా 386 కోట్ల మాస్కులు, 16 వేల వెంటిలేటర్లు, 28 లక్షల కోవిడ్‌-19 టెస్ట్‌ కిట్లను ఎగుమతి చేసినట్లు కస్టమ్స్‌ అధికారి జిన్‌ హై తెలిపారు. కానీ ఇవన్నీ నాసిరకంగా ఉన్నాయని నెదర్లాండ్స్‌, క్రొయేషియా, టర్కీ, స్పెయిన్‌ ఆరోపిస్తున్నాయి. 


Updated Date - 2020-04-06T07:28:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising