ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో మళ్లీ కరోనా కలకలం.. అయితే ట్విస్ట్ ఏంటంటే...

ABN, First Publish Date - 2020-05-24T16:08:42+05:30

చైనాలో కరోనా హాట్‌స్పాట్‌గా పేరొందిన వుహాన్‌లో కరోనా ప్రభావం మళ్లీ మొదలైంది. కొత్తగా వుహాన్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనాలో కరోనా హాట్‌స్పాట్‌గా పేరొందిన వుహాన్‌లో కరోనా ప్రభావం మళ్లీ మొదలైంది. కొత్తగా చైనాలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన ఈ 39 మందిలో 36 మందికి అసలు లక్షణాలే లేవని తెలిసింది. ఈ 39 కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ కేసులు హుబేయి ప్రావిన్స్‌లో నమోదయినట్లు అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గడంతో వుహాన్‌లో ఏప్రిల్ 8 నుంచి లాక్‌డౌన్ ఎత్తేశారు. మళ్లీ కొత్తగా కేసులు పెరుగుతుండటం అక్కడి వారిలో ఆందోళన రేపుతోంది.

Updated Date - 2020-05-24T16:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising