ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాకు మోదీ స్పష్టమైన సందేశం

ABN, First Publish Date - 2020-07-05T08:30:28+05:30

తన లద్దాఖ్‌ పర్యటన ద్వారా ప్రధాని మోదీ చైనాకు స్పష్టమైన సందేశాన్నిచ్చారని పలువురు మాజీ సైనికాధికారులు, వ్యూహాత్మక వ్యవహారా ల నిపుణులు పేర్కొన్నారు. భారత్‌ లద్దాఖ్‌ పరిస్థితిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తన లద్దాఖ్‌ పర్యటన ద్వారా ప్రధాని మోదీ చైనాకు స్పష్టమైన సందేశాన్నిచ్చారని పలువురు మాజీ సైనికాధికారులు, వ్యూహాత్మక వ్యవహారా ల నిపుణులు పేర్కొన్నారు. భారత్‌ లద్దాఖ్‌ పరిస్థితిని ఉక్కుపిడికిలితో సరిచేస్తుందని సందేశమిచ్చిందని భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ గా పనిచేసిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుబ్రతా సాహా పేర్కొన్నారు. భారత్‌ తన సరిహద్దుల్ని కాపాడుకోవడంలో రాజీపడదని చైనాకు తెలిసేలా మోదీ చేశారని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు డా. లక్ష్మణ్‌ బెహరా స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-05T08:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising