ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాయ్‌కట్ చైనా’ అంటూ ఆన్‌లైన్‌లో ఉద్యమం

ABN, First Publish Date - 2020-06-04T17:40:12+05:30

భారత్-చైనా బోర్డర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్‌లైన్ వార్ మొదలైంది. ‘బాయ్‌కట్ చైనా’ అంటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ట్రెండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: భారత్-చైనా బోర్డర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆన్‌లైన్ వార్ మొదలైంది. ‘బాయ్‌కట్ చైనా’ అంటూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ట్రెండ్ అవుతోంది. చైనా వస్తువులు, ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సోనమ్ వాంగ్చుక్ ఇచ్చిన పిలుపుమేరకు పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు మద్దతు తెలిపారు.

Updated Date - 2020-06-04T17:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising