ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల నేరస్థుల వయోపరిమితిని తగ్గించిన చైనా

ABN, First Publish Date - 2020-12-28T08:46:10+05:30

బాల నేరస్థుల వయోపరిమితి విషయంలో చైనా కఠిన వైఖరి తీసుకుంది. వాళ్ల వయోపరిమితిని 14 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు కుదిస్తూ చట్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా చేసే హత్య, తీవ్రంగా గాయపర్చడం, వైకల్యం వచ్చేలా దాడికి పాల్పడడం లాంటి తీవ్రమైన నేరాల్లోనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తీవ్రమైన నేరాల్లో 14 నుంచి 12కు కుదింపు


బీజింగ్‌, డిసెంబరు 27: బాల నేరస్థుల వయోపరిమితి విషయంలో చైనా కఠిన వైఖరి తీసుకుంది. వాళ్ల వయోపరిమితిని 14 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు కుదిస్తూ చట్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా చేసే హత్య, తీవ్రంగా గాయపర్చడం, వైకల్యం వచ్చేలా దాడికి పాల్పడడం లాంటి తీవ్రమైన నేరాల్లోనే ఇది వర్తిస్తుందని చట్టంలో పేర్కొం ది. చిన్నారుల్లో నేర స్వభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయమని తెలిపింది. ఈ చట్టానికి శనివారమే ఆమోదముద్ర పడింది. వచ్చే ఏడు మార్చి నుంచి అమల్లోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం చైనాలో 16ఏళ్ల లోపు నేరం చేసిన వాళ్లను బాల నేరస్థులుగా గుర్తిస్తున్నారు. ఇందులో.. 14 ఏళ్ల పైబడ్డవారు హత్య, అత్యాచారం, దోపిడీ లాంటి తీవ్ర నేరాలకు పాల్పడితే.. వారిని బాల నేరస్థులుగా గుర్తించరు.  


Updated Date - 2020-12-28T08:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising