ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమాచారాన్ని చైనా ఇంకా దాస్తూనే ఉంది: యూఎస్

ABN, First Publish Date - 2020-05-09T23:36:57+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఇంకా దాస్తూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఇంకా దాస్తూనే ఉందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాపై యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో విమర్శలు గుప్పించారు. ‘చైనా ఇంకా కరోనా సమాచారాన్ని దాస్తూనే ఉంది. తద్వారా ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది’ అని ఆయన విమర్శించారు. వూహాన్‌లోని ఓ ల్యాబొరేటరీ సరిగా పనిచేయడంలేదని ఆరోపణలు ఎదుర్కొందని, బహుశా కరోనా వైరస్ దాన్నుంచే వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-09T23:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising