ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వల్ల ప్రపంచం చాలా నష్టపోయింది: ట్రంప్

ABN, First Publish Date - 2020-07-07T04:44:41+05:30

చైనా కారణంగా అమెరికా ఒక్కటేకాదు ప్రపంచం మొత్తం చాలా కష్టాలు భరించాల్సి వచ్చిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: చైనా కారణంగా అమెరికా ఒక్కటేకాదు ప్రపంచం మొత్తం చాలా కష్టాలు భరించాల్సి వచ్చిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ గురించి ఇటీవల మాట్లాడిన ట్రంప్.. చైనా అవలంబించే రహస్య, మోసపూరిత, నాటకీయ విధానాల కారణంగానే కరోనా విజృంభించిందని విమర్శించారు. ఈ కరోనా విలయ తాండవానికి చైనానే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ‘అమెరికాతోపాటు మొత్తం ప్రపంచం చైనా కారణంగా చాలా నష్టాలు, కష్టాలు పడాల్సి వచ్చింది. ప్రపంచానికి ఈ నష్టం చేసింది చైనానే’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-07T04:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising