ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో రైల్వేస్టేషన్‌లో ఇలా చేస్తే చాలు..

ABN, First Publish Date - 2020-06-01T15:18:33+05:30

ప్రయాణికులకు ‘కరోనా’ వైరస్‌ సోకకుండా ఉండేలా మెట్రో రైల్వేస్టేషన్లలో కాలితో ఆపరేట్‌ చేసే లిఫ్టులు ఏర్పాటు చేశారు. చెన్నై విమానాశ్రయం-వాషర్‌మెన్‌పేట, సెయింట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ప్రయాణికులకు ‘కరోనా’ వైరస్‌ సోకకుండా ఉండేలా మెట్రో రైల్వేస్టేషన్లలో కాలితో ఆపరేట్‌ చేసే లిఫ్టులు ఏర్పాటు చేశారు. చెన్నై విమానాశ్రయం-వాషర్‌మెన్‌పేట, సెయింట్‌ థామస్‌ మౌంట్‌-సెంట్రల్‌ మధ్య మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కర్ఫ్యూ కారణంగా ఈ రైలు సేవలు నిలిచిపోయాయి. రైళ్లు ప్రారంభమైన సమయంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రైల్వేస్టేషన్లలో లిఫ్ట్‌లను ప్రయాణికులు చేతులతో తాకకుండా కాళ్లతో ఆపరేట్‌ చేసేలా బటన్‌లను మార్చి ఏర్పాటు చేశారు. కోయంబేడు మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రధాన కార్యాలయ భవనంలో ఉన్న లిఫ్ట్‌ను కాలితో ఆపరేట్‌ చేసేలా రూపొందించినట్టు, దీని పనితీరును పరిశీలించాక అన్ని స్టేషన్లలో ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు.



Updated Date - 2020-06-01T15:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising