ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీమోథెరపీతో కరోనా తీవ్రత పెరగదు: శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2020-06-25T07:35:53+05:30

కేన్సర్‌, కీమోథెరపీ చికిత్సపొందే వారిలో కరోనా తీవ్రమయ్యే అవకాశాలు లేవని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా బారినపడిన 423 మంది కేన్సర్‌ రోగులపై అధ్యయనం అనంతరం ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌, జూన్‌ 24 : కేన్సర్‌, కీమోథెరపీ చికిత్సపొందే వారిలో కరోనా తీవ్రమయ్యే అవకాశాలు లేవని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా బారినపడిన 423 మంది కేన్సర్‌ రోగులపై అధ్యయనం అనంతరం ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. ఈ రోగుల్లో 20 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు తలెత్తగా, 12 శాతం మంది మృతిచెందారన్నారు. ఇమ్యునోథెరపీతో మిగతా వారిలో ఇన్ఫెక్షన్‌కు అడ్డుకట్ట పడిందన్నారు. 


Updated Date - 2020-06-25T07:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising