ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15ఏళ్లు దాటిన కాలుష్య వాహనాలకు చెక్‌

ABN, First Publish Date - 2020-09-23T07:35:56+05:30

పదిహేను ఏళ్లు దాటి కాలుష్యాన్ని కక్కుతున్న మోటారు వాహనాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. ఇక నుంచి ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పదిహేను ఏళ్లు దాటి కాలుష్యాన్ని కక్కుతున్న మోటారు వాహనాలపై కేంద్రం కొరడా ఝళిపించనుంది. ఇక నుంచి ఏ వాహన యజమాని అయినా 15 ఏళ్లు దాటిన తన వాహనానికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ను సకాలంలో తీసుకోకపోతే - ఆ వాహన రిజిస్ట్రేషన్‌ ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది.

ఢిల్లీలో మాత్రమే ఈ నిబంధన అమలవుతోంది. పదిహేనేళ్లు దాటిన తన వాహనాన్ని యజమాని ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు తీసికెళ్లాలని, కండిషన్‌ బట్టి మరో ఐదేళ్లు నడపడానికి అనుమతిస్తారని, ఈమేరకు మోటారు వాహన చట్టంలో మార్పులు తెస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్పష్టం చేసింది.


Updated Date - 2020-09-23T07:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising