ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటిలేషన్‌ సహాయక యంత్రం అభివృద్ధి

ABN, First Publish Date - 2020-07-07T07:29:12+05:30

మోస్తరు ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల కోసం చౌక వెంటిలేషన్‌ సహాయక యంత్రాన్ని పంజాబ్‌లోని ఐఐటీ రోపార్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తాము రూపొందించిన బైలెవల్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌, జూలై 6 : మోస్తరు ఇన్ఫెక్షన్‌ కలిగిన కరోనా రోగుల కోసం చౌక వెంటిలేషన్‌ సహాయక యంత్రాన్ని పంజాబ్‌లోని ఐఐటీ రోపార్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తాము రూపొందించిన బైలెవల్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌(బై ప్యాప్‌) యంత్రం నిర్వహణ చాలా సులువని, మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఇళ్ల వద్ద కూడా దీన్ని వాడవచ్చని వారు తెలిపారు. అందుబాటులో ఉన్న దేశీయ ఎలకా్ట్రనిక్‌, మెకానికల్‌ పరికరాలతో బై ప్యాప్‌ను తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఈ ఒక్క యంత్రం ద్వారా ఒకరు కంటే ఎక్కువ మంది రోగులకు వెంటిలేషన్‌ అందించే వీలు ఉంటుందన్నారు. 

Updated Date - 2020-07-07T07:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising