ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యా సంవత్సరం నష్టపోకూడదనే..

ABN, First Publish Date - 2020-08-14T06:48:01+05:30

విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో పరీక్షల నిర్వహణకు యూజీసీకి అనుమతిని ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర హోం శాఖ గురువారం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యూజీసీకి అనుమతిపై సుప్రీం కోర్టులో కేంద్రం 

న్యూఢిల్లీ, ఆగస్టు 13: విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో పరీక్షల నిర్వహణకు యూజీసీకి అనుమతిని ఇచ్చినట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర హోం శాఖ గురువారం తెలిపింది.  కేంద్ర మానవ వనరుల శాఖ అభ్యర్థన, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆదేశాల మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకే సెప్టెంబరు 30లోగా పరీక్షలు నిర్వహించాలని అన్ని యూనివర్సిటీలకు యూజీసీ  ఆదేశాలు జారీ చేసిందని చెప్పింది.


అసోం, బీహార్‌, కర్నాటక, మేఘాలయ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన  కొందరు విద్యార్థులు యూజీసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా యూజీసీ సమాధానమిస్తూ యూనివర్సిటీ పరీక్షలను రద్దు చేసే  ప్రసక్తే లేదని  స్పష్టం చేసింది. పరీక్షలను రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీం కోర్టుకు విన్నవించింది. 


Updated Date - 2020-08-14T06:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising