ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులు, శానిటైజర్లు నిత్యావసరాలు కాదు: కేంద్రం

ABN, First Publish Date - 2020-07-08T06:59:00+05:30

ఫేస్‌ మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లను నిత్యావసర వస్తువుల పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 7: ఫేస్‌ మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లను నిత్యావసర వస్తువుల పరిధి నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వీటిని జూన్‌ 30వ తేదీ వరకు నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు 100 రోజు ల్లో మాస్కులు, శానిటైజర్ల సరఫరా దేశంలో సరిపడినంత స్థాయికి చేరుకుందని, అందుకే నిత్యావసర వస్తువుల పరిధి నుంచి తొలగించామని కేంద్ర ప్రభుత్వ అధికారిణి లీనా నందన్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-08T06:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising