ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.36,400 కోట్ల జీఎస్‌టీ పరిహారం

ABN, First Publish Date - 2020-06-05T08:25:10+05:30

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం రూ. 36,400 కోట్ల వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారాన్ని విడుదల చేసింది. 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఈ సొమ్మును విడుదల చేసినట్టు తెలిపింది. 2019 ఏప్రిల్‌-నవంబరు కాలానికి కేంద్రం ఇప్పటికే రూ.1,15,096 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 4: రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం రూ. 36,400 కోట్ల వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారాన్ని విడుదల చేసింది. 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఈ సొమ్మును విడుదల చేసినట్టు తెలిపింది. 2019 ఏప్రిల్‌-నవంబరు కాలానికి కేంద్రం ఇప్పటికే రూ.1,15,096 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో రాష్ర్టాల ఆర్థిక వనరులపై దెబ్బపడిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ర్టాలు ఖర్చు చేయాల్సి ఉన్నందున జీఎ్‌సటీ పరిహారాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.  


Updated Date - 2020-06-05T08:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising