ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠాల తొలగింపు ఈ విద్యా సంవత్సరానికే

ABN, First Publish Date - 2020-07-10T07:50:00+05:30

సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతుల్లో కొన్ని ముఖ్యమైన పాఠాల తొలగింపుపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల పట్ల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీబీఎస్‌ఈ సిలబ్‌సపై కేంద్రం


న్యూఢిల్లీ, జూలై 9: సీబీఎస్ఈ 9 నుంచి 12 తరగతుల్లో కొన్ని ముఖ్యమైన పాఠాల తొలగింపుపై దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల పట్ల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పందించారు. పాఠశాలల ప్రారంభం జాప్యంతో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకే సిలబ్‌సను తగ్గించినట్లు వివరించారు. ఈ నిర్ణయం 2020-21 విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితమని ట్విటర్‌లో స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-10T07:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising